ప్రభన్యూస్

Gold Price Prediction: బంగారం ధరలపై ఒక్కసారిగా బాంబ్ పేల్చిన గోల్డ్ కౌన్సిల్.. 25 ఏళ్లలో మూడోసారి.. ఇక చుక్కలే?

Gold Price Prediction: బంగారం ధరలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. గత 25 ఏళ్లలోనే అత్యంత భారీ నెలవారీ ర్యాలీల్లో ఒకటిగా ఆగస్టు నిలిచినట్లు తెలిపింది. గోల్డ్ ETFల్లో భారీ పెట్టుబడులు, మార్కెట్‌లో పెరిగిన కొనుగోళ్ల ఆసక్తి, డాలర్ బలహీనత వంటి అంశాలు పసిడి దూకుడుకు ప్రధాన కారణాలుగా మారాయి. మరి బంగారం ధరలు ఇంత భారీగా పెరగడానికి అసలు కారణాలేంటి? సెప్టెంబర్‌లో పసిడి ధరల పరిస్థితి ఎలా ఉండొచ్చు? తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 1:19 pm Digital Edition : Prabhanews