మార్కెట్లో మటన్ కొనేటప్పుడు అది నిజంగా తాజాగా ఉందో లేదో గుర్తించడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. కొన్ని సులభమైన విషయాలను గమనిస్తే మటన్ నాణ్యత గురించి ఒక అంచనాకు రావచ్చు. ముఖ్యంగా మాంసం రంగు, వాసన, ఆకృతి, ప్యాకేజింగ్ వంటి అంశాలను పరిశీలించాలి.
Source link
Mutton Buying Tips: మటన్ కొంటున్నారా?.. లేత మటన్ అలానే ఫ్రెష్‌గా ఉందో లేదో, కొనేముందు ఈ 5 చిట్కాలతో గుర్తించండి!
