దీపావళి పండుగకు ముందు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు బొద్దింకలు, చీమలు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వెనిగర్, వేప నూనె, పుదీనా నూనెతో పాటు వంటగది పరిశుభ్రత ద్వారా కీటకాల సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.
Source link
బిర్యానీ ఆకులతో బొద్దింకలకు చెక్.. పండుగకు ముందు ఇంటిని ఇలా శుభ్రం చేసుకోండి!
