ప్రభన్యూస్

Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో రామ్ పోతినేని.. దీపావళికి రజినీకాంత్ మాస్ సర్‌ప్రైజ్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ధర్మన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా రామ్ పోతినేని స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రామ్ కీలక రోల్‌లో కనిపించనున్నాడు. రా, యాటిట్యూడ్, పవర్, ఓవర్ లోడెడ్.. వెల్‌కమ్ రాపో అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నయనతార, రాశీఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 5:59 pm Digital Edition : Prabhanews
Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో రామ్ పోతినేని.. దీపావళికి రజినీకాంత్ మాస్ సర్‌ప్రైజ్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 08, 2026 5:47 PM ISTరజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ధర్మన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా రామ్ పోతినేని స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రామ్ కీలక రోల్‌లో కనిపించనున్నాడు. రా, యాటిట్యూడ్, పవర్, ఓవర్ లోడెడ్.. వెల్‌కమ్ రాపో అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నయనతార, రాశీఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరింత చదవండి

Source link