Last Updated:
వెజ్ పులావ్, పనీర్ పులావ్, బఠానీ పులావ్‌తో పాటు మష్రూమ్ పులావ్ కూడా సూపర్‌గా ఉంటుంది. మష్రూమ్ ముక్కలు, బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర, మసాలాల కలయికతో తయారయ్యే ఈ పులావ్‌ను ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు.
హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు పులావ్‌ను ఇష్టంగా ఆర్డర్ చేసే వారు చాలామందే ఉంటారు. వెజ్ పులావ్, పనీర్ పులావ్, బఠానీ పులావ్‌తో పాటు మష్రూమ్ పులావ్ కూడా సూపర్‌గా ఉంటుంది. మష్రూమ్ ముక్కలు, బాస్మతి బియ్యం, పుదీనా, కొత్తిమీర, మసాలాల కలయికతో తయారయ్యే ఈ పులావ్‌ను ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎక్కువ సమయం వంటగదిలో గడపాల్సిన అవసరం లేకుండా, తక్కువ పదార్థాలతోనే టేస్టీ పులావ్‌ను ఎలా చేసుకోవాలో చూద్దాం.

