‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) మూవీ ప్రెస్ మీట్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన స్పీచ్లో భాగంగా సారీ చెబుతూ, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ గురించి ఎమోషనల్గా మాట్లాడారు. విశ్వక్ సేన్ పూర్తి స్పీచ్ వీడియో ఇక్కడ చూడండి.#RashmikaMandanna #MaayasaMovie #OseyRamulamma
Source link
