కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో మల్లీశ్వరీ ఒకటి. అసలు ఈ సినిమా ఉంటదిరా చారీ నెక్స్ట్ లెవల్ అంతే. ఇప్పటికే ఈ సినిమాను టీవీల్లో ఎన్నో సార్లు చూసుంటాం.
Source link
Malliswari Movie: 'మల్లీశ్వరీ' సినిమాలో పనిమనిషి ఇప్పుడెలా ఉందో తెలుసా?.. ఎలా ఉండే ఆంటీ ఎలా అయిపోయింది మామ..!
