ప్రభన్యూస్

Logo Contest: రూ.1 లక్ష గెలిచే ఛాన్స్… మంచి లోగో డిజైన్ చేస్తే చాలు! | BIS@80 Logo Design Competition: Citizens Can Win Cash Prizes Up to Rs 1 Lakh |

BIS logo contest, BIS contest, BIS Logo Design Competition, Logo Competition, my gov contest, బీఐఎస్ లోగో కాంటెస్ట్, బీఐఎస్ కాంటెస్ట్, బీఐఎస్ లోగో డిజైన్, లోగో డిజైన్ కాంటెస్ట్, లోగో డిజైన్ కాంపిటీషన్BIS logo contest, BIS contest, BIS Logo Design Competition, Logo Competition, my gov contest, బీఐఎస్ లోగో కాంటెస్ట్, బీఐఎస్ కాంటెస్ట్, బీఐఎస్ లోగో డిజైన్, లోగో డిజైన్ కాంటెస్ట్, లోగో డిజైన్ కాంపిటీషన్

లోగో సింపుల్‌గా, క్రియేటివ్‌గా, ప్రత్యేకంగా, అర్థవంతంగా ఉండాలి. చూసిన వెంటనే సులభంగా గుర్తుపట్టేలా ఉండాలి. డిజిటల్, ప్రింట్ ప్లాట్‌ఫార్మ్‌లతో పాటు సోషల్ మీడియా, అధికారిక పత్రాలు, బ్యానర్లు, ప్రచార సామగ్రి, ఇతర బ్రాండెడ్ వస్తువులపై కూడా ఉపయోగించుకునేలా డిజైన్ ఉండాలి. లోగోను చిన్నది చేసినా, పెద్దది చేసినా స్పష్టత కోల్పోకూడదు. కలర్‌లోనూ, బ్లాక్ అండ్ వైట్ లేదా మోనోక్రోమ్‌లోనూ లోగో ప్రభావవంతంగా కనిపించాలి. దాని ప్రత్యేకత, స్పష్టత ఏ రూపంలోనూ తగ్గకూడదు. సమర్పించే డిజైన్‌లో వాటర్‌మార్క్, సంతకం, పేరు, ఇనిషియల్స్, ఫొటో లేదా డిజైన్ చేసిన వ్యక్తిని గుర్తించే ఇతర వ్యక్తిగత వివరాలు ఉండకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 12:02 pm Digital Edition : Prabhanews