Last Updated:
పిల్లలను తిట్టడం లేదా పదేపదే మందలించడం పరిష్కారం కాదు. అలా చేయడం వల్ల పిల్లల్లో చదువుపై భయం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవాడి ఏకాగ్రత సమయం వయస్సును బట్టి మారుతుంది. కాబట్టి ముందుగా వారి వయస్సుకు తగినంత సమయం మాత్రమే చదివించి, మధ్యలో చిన్న విరామాలు ఇవ్వడం మంచిది.
పిల్లలు పుస్తకం తెరవగానే ఆకలి వేయడం, నిద్ర రావడం, బాత్రూమ్కు వెళ్లాలని చెప్పడం లేదా ఏదో ఒక కారణంతో చదువును తప్పించుకోవడం చాలా ఇళ్లలో కనిపించే విషయం. దీనికి పిల్లలను తిట్టడం లేదా పదేపదే మందలించడం పరిష్కారం కాదు. అలా చేయడం వల్ల పిల్లల్లో చదువుపై భయం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవాడి ఏకాగ్రత సమయం వయస్సును బట్టి మారుతుంది. కాబట్టి ముందుగా వారి వయస్సుకు తగినంత సమయం మాత్రమే చదివించి, మధ్యలో చిన్న విరామాలు ఇవ్వడం మంచిది.

