ప్రభన్యూస్

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఘోరమైన డిజాస్టర్ సినిమారా బాబూ..! |

Renu Desai, Renu Desai Movies, Renu Desai Movie News, Renu Desai Latest News, Renu Desai Movie News, Pawan Kalyan, Pawan Kalyan Movies, Pawan Kalyan Latest News, Pawan Kalyan Movie News, Pawan Kalyan Wife, Pawan Kalyan Wife Renu Desai, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, Renu Desai, Renu Desai Movies, Renu Desai Movie News, Renu Desai Latest News, Renu Desai Movie News, Pawan Kalyan, Pawan Kalyan Movies, Pawan Kalyan Latest News, Pawan Kalyan Movie News, Pawan Kalyan Wife, Pawan Kalyan Wife Renu Desai, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్,

కెమెరాకు దూరమైంది కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పవన్ కల్యాణ్ సినిమాలకు పని చేసింది. గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాల్లో పనిచేసింది. కేవలం నటిగా మాత్రమే కాదు రేణు దేశాయ్ నిర్మాతగా, దర్శకురాలిగా కూడా చేసింది. మంగళాష్టక్ వన్స్ మోర్, ఇష్క్ వాలా లవ్ వంటి సినిమాలు నిర్మించింది. అంతేకాకుండా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. ఆమె డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఇదే. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 5:16 pm Digital Edition : Prabhanews