WiFi Tips: ప్రస్తుతం ఉన్న స్పీడ్ జనరేషన్‌కి తగినట్లుగా ప్రతీ పది మంది ఇళ్లలో కనీసం ఐదు ఇళ్లలో ఫైబర్ ఇంటర్నెట్ ఉంటోంది. ఇది ఆఫీస్ పరంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులకు ఇక మిగిలిన కుటుంబ సభ్యులు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి అన్నీ విధాలుగా ఉపయోగపడుతుందని ఇంటర్నెట్ పెట్టించుకోవడం కామన్ అయిపోయింది.
Source link
WiFi Tips: ఇంట్లో Wi-Fi రౌటర్‌ను ఎంత ఎత్తులో ఉంచాలి..? 90శాతం సరైన పొజిషన్ తెలియదు, కరెక్ట్ ప్లేస్ ఇదే తెలుసుకోండి
