Jewellery: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. భారతీయ బంగారు నగలకు విదేశాల్లో డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు భారీగా పెరిగిన సమయంలోనూ భారతదేశం నుంచి విలువ జోడించిన, రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాల ఎగుమతులు దూసుకెళ్లాయి. ఆగస్టులో దేశ జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు 3.14 శాతం పెరిగి 2.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులు ఏకంగా 51.22 శాతం పెరిగాయి. మరి బంగారం ధరలు పెరుగుతున్నా విదేశీయులు మన బంగారు నగలను ఎందుకు భారీగా కొనుగోలు చేస్తున్నారు? ఏ దేశాల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తోంది? తెలుసుకుందాం.
Source link
Jewellery: గోల్డ్ రేట్లు మండిపోతున్నా.. విదేశీయులు మన బంగారు నగలే కొంటున్నారు! ఎందుకో తెలుసా?
