అనేక అడ్డంకులు, వాయిదాల తర్వాత, విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు గురువారం (జూలై 23) థియేటర్లలోకి వచ్చింది. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజే ప్రేక్షకుల, విమర్శకుల నుంచి సానుకూల స్పందనలు లభించాయి. ‘జన నాయగన్’లో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. మరి తొలి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ గల గల ఎలా ఉందంటే..

