స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి వచ్చే వారం కీలకంగా మారనుంది. అక్టోబర్ 26 నుంచి 29 మధ్య ఐదు కంపెనీలు ఐపీఓలతో మార్కెట్లోకి రానున్నాయి. EAAA ఇండియా ఆల్టర్నేటివ్స్, SFC ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, M K సన్స్ ఫైన్ జువెల్స్, BLS పాలిమర్స్, బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్స్ సంస్థలు కలిపి సుమారు రూ.2,600 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒక్కో కంపెనీ షేరు ధర ఎంత? ఐపీఓ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? సమీకరించిన నిధులను దేనికి ఉపయోగించనున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
IPO News: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి 5 ఐపీఓలు.. అక్టోబర్ 26 నుంచే సందడి!
