చలికాలం వచ్చిందంటే పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయేమోనని చాలామంది సందేహిస్తుంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. పెరుగు తిన్నప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినే సరైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
Source link
Curd In Winter: చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా?.. నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!
