ప్రభన్యూస్

Indian Woman In Canada Clashes: ఇదేమన్నా ఇండియా అనుకున్నావా? కెనడాలో భారతీయ యువతి ఓవరాక్షన్.. సంకెళ్లేసిన పోలీసులు! |


Last Updated:

Indian Woman In Canada Clashes: కెనడాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ తన అద్దెదారుడితో (టెనెంట్) పెట్టుకున్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఆమె అరెస్ట్‌కు దారితీసింది.

PC: Instagram
PC: Instagram

గార్డెన్‌లో బార్బెక్యూ చేసుకోవడంపై మొదలైన ఈ వివాదం వరుస ఘర్షణల రూపం దాల్చింది. సదరు అద్దెదారుడు ఈ వ్యవహారమంతటినీ వీడియోల రూపంలో రికార్డు చేసి, ‘తివానా ఫామ్ సర్వైవర్’ (Tiwana Farm Servivor) పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమానురాలు తనను నిరంతరం వేధిస్తోందని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని అతను ఆరోపించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 9:54 am Digital Edition : Prabhanews
Indian Woman In Canada Clashes: ఇదేమన్నా ఇండియా అనుకున్నావా? కెనడాలో భారతీయ యువతి ఓవరాక్షన్.. సంకెళ్లేసిన పోలీసులు! |

Last Updated:Sep 12, 2026 9:44 AM ISTIndian Woman In Canada Clashes: కెనడాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ తన అద్దెదారుడితో (టెనెంట్) పెట్టుకున్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఆమె అరెస్ట్‌కు దారితీసింది.PC: Instagramగార్డెన్‌లో బార్బెక్యూ చేసుకోవడంపై మొదలైన ఈ వివాదం వరుస ఘర్షణల రూపం దాల్చింది. సదరు అద్దెదారుడు ఈ వ్యవహారమంతటినీ వీడియోల రూపంలో రికార్డు చేసి, 'తివానా ఫామ్ సర్వైవర్' (Tiwana Farm Servivor) పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమానురాలు తనను నిరంతరం వేధిస్తోందని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని అతను ఆరోపించాడు.మరింత చదవండి

Source link