Indian Railways: రైల్లో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలనుకునే వారు తమ లగేజీని కూడా ట్రైన్లలో క్యారీ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇండియన్ రైల్వే అద్భుతమైన సదుపాయం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అదనపు లగేజీని తీసుకెళ్లేవారి కోసం రైల్వే శాఖ సరికొత్త ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Source link
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చిన రూల్స్ పాటించకపోతే నేటి నుంచి 6 రెట్లు ఫైన్..!
