ప్రభన్యూస్

TVS Raider 125: కుర్రాళ్ల కోసం కత్తిలాంటి బైక్.. ఫీచర్లలో కింగ్, లుక్‌లో బీస్ట్.. కేవలం రూ.95 వేలకే..!

TVS Raider 125: స్టైలిష్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే యువత కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్వెల్‌లోని ప్రముఖ పాత్ర డాక్టర్ డూమ్ స్ఫూర్తితో రూపొందించిన TVS Raider 125 Super Squad Doctor Doom Editionను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, 125సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్, 85కిపైగా స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.95,320 మాత్రమే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 July 2026, 2:14 pm Digital Edition : Prabhanews