ప్రభన్యూస్

IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం |


Last Updated:

PM Modi at IIT Delhi: నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ప్రధాని మోదీ రెగ్యులర్‌గా చేసే పని. ఇవాళ వీకెండ్ అయినా.. ఆయన ఓ కీలక కార్యక్రమంలో పాల్గొని.. ప్రసంగించారు. యువత ముఖ్యంగా జెన్‌జీపై ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం
IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 8న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT ఢిల్లీ) 57వ దీక్షాంత సమారోహంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మోదీ 3,000 మందికి పైగా పట్టభద్రులు కానున్న విద్యార్థులను పలుకరించారు. వీరిలో 587 మంది Ph.D. పరిశోధకులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన ప్రకారం, మోదీ.. అకడమిక్ ఎక్సలెన్స్‌ను గుర్తిస్తూ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, డైరెక్టర్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ టెన్ గోల్డ్ మెడల్స్ వంటి సంస్థ అత్యున్నత గౌరవాలను మెరిటోరియస్ విద్యార్థులకు ప్రదానం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 12:23 pm Digital Edition : Prabhanews
IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం |

Last Updated:Aug 08, 2026 12:08 PM ISTPM Modi at IIT Delhi: నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ప్రధాని మోదీ రెగ్యులర్‌గా చేసే పని. ఇవాళ వీకెండ్ అయినా.. ఆయన ఓ కీలక కార్యక్రమంలో పాల్గొని.. ప్రసంగించారు. యువత ముఖ్యంగా జెన్‌జీపై ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభంప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 8న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT ఢిల్లీ) 57వ దీక్షాంత సమారోహంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మోదీ 3,000 మందికి పైగా పట్టభద్రులు కానున్న విద్యార్థులను పలుకరించారు. వీరిలో 587 మంది Ph.D. పరిశోధకులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన ప్రకారం, మోదీ.. అకడమిక్ ఎక్సలెన్స్‌ను గుర్తిస్తూ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, డైరెక్టర్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ టెన్ గోల్డ్ మెడల్స్ వంటి సంస్థ అత్యున్నత గౌరవాలను మెరిటోరియస్ విద్యార్థులకు ప్రదానం చేశారు.మరింత చదవండి

Source link