Last Updated:
హోమ్ లోన్ చివరి EMI చెల్లించగానే పని పూర్తయిందని అనుకోవద్దు. బ్యాంక్ నుంచి తీసుకోవాల్సిన అసలు ఆస్తి పత్రాలు, NOC, లోన్ క్లోజర్ లెటర్ వంటి కీలక డాక్యుమెంట్లను భద్రంగా ఉంచాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం, వారసత్వ బదిలీ, పన్నులు లేదా ఏదైనా లీగల్ సమస్య ఎదురైనప్పుడు ఇవే ముఖ్యమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి.
