ప్రభన్యూస్

Lemon Water Benefits: పరగడుపున నిమ్మరసం నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా? ఫస్ట్ ఇది తెలుసుకోండి! |

ఉదయాన్నే లేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వాటన్నింటికంటే ప్రశాంతంగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగడం వల్ల శరీరానికి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మకాయ నీళ్లు ఉదయాన్నే కడుపులోకి వెళ్లడం వల్ల శరీరం లోపల ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్తాయి.ఉదయాన్నే లేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వాటన్నింటికంటే ప్రశాంతంగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగడం వల్ల శరీరానికి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మకాయ నీళ్లు ఉదయాన్నే కడుపులోకి వెళ్లడం వల్ల శరీరం లోపల ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

ఉదయాన్నే లేవగానే కాఫీ, టీలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వాటన్నింటికంటే ప్రశాంతంగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగడం వల్ల శరీరానికి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మకాయ నీళ్లు ఉదయాన్నే కడుపులోకి వెళ్లడం వల్ల శరీరం లోపల ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 8:20 pm Digital Edition : Prabhanews