కొన్ని కూరగాయలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, వాటిని శుభ్రం చేయడం, వండే విధానంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఎక్కువ జాగ్రత్తగా కొనాల్సిన ఐదు కూరగాయలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే.. వర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనొద్దు.. ఎందుకంటే?
