Gunde Ninda Gudigantalu Serial: ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. మనోజ్ చేసిన 50 లక్షల అప్పుతో ఇల్లు వేలానికి వచ్చిందని చింతామణి బాంబ్ పేల్చగా.. కోర్టు స్టే తెచ్చి శృతి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరోవైపు అప్పు తీర్చేందుకు కుటుంబమంతా ఏకం కాగా, రోహిణి తెచ్చిన చోర్ బజార్ బంగారానికి ప్రభావతి అమ్ముడుపోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.
Source link
Gunde Ninda Gudigantalu Serial: ప్రభావతిని మళ్లీ బురిడీ కొట్టించిన రోహిణి.. ఈమె ఇంత చీప్ ఏంట్రా బాబు!
