ప్రభన్యూస్

Cheque Book: బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. జనవరి 1 నుంచి పాత చెక్ బుక్స్ పనిచేయవా? | బిజినెస్


Last Updated:

Cheque Book: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి పాత చెక్‌బుక్స్ పనిచేయవంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత? దీనిపై ఆర్బీఐ కీలక స్పష్టత ఇచ్చింది.

(AI IMAGE)
(AI IMAGE)

బ్యాంకింగ్ సేవలు, అకౌంట్ రూల్స్, లావాదేవీలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే అలా వచ్చిన వాటిలో ఏది నిజమో, ఏది ఫేక్‌ న్యూస్‌నో తెలుసుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్స్ కు సంబంధించిన గడువులు, కొత్త రూల్స్ అంటూ వచ్చే మెస్సేజ్‌లు, లెటర్స్ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంటాయి. తాజాగా చెక్ బుక్స్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. అది ఏంటంటే?

డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ పనిచేయవని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ఫీచర్లు ఉన్న చెక్ బుక్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేరుతో ఓ లెటర్ వైరల్ అవుతోంది. దీంతో ఇప్పటికే చెక్ బుక్స్ యూజ్ చేస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. కొత్త చెక్ బుక్ నిబంధనలపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, అందంతా ఫేక్ న్యూస్ అంటే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

పాత చెక్ బుక్స్ మార్చుకోవాలా?

నవంబర్ 7న ఆర్బీఐ వెల్లడించిన వివరాల మేరకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్ బుక్స్ 2026 డిసెంబర్ 31 తర్వాత పనిచేయవనే ప్రచారం తప్పుదారి పట్టించేలా ఉందని వెల్లడించింది. 2027 జనవరి 1 నుంచి కొత్త చెక్ బుక్స్ తప్పనిసరి చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న చెక్ బుక్స్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త భద్రతా ఫీచర్లు ఉన్న చెక్ బుక్స్ తీసుకోవాలని కూడా ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న సందేశాలను చూసి బ్యాంకులకు వెళ్లి కొత్త చెక్ బుక్స్ కోసం దరఖాస్తు చేయాల్సిన పనిలేదు.

చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏంటి?

చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని మరింత వేగంగా మార్చేందుకు ఆర్బీఐ చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు చెక్కులను భౌతికంగా పంపించి క్లియరెన్స్ ప్రక్రియ పూర్తి చేసేవారు. దీనికి ఎక్కువ సమయం పట్టేది. CTS విధానంలో మాత్రం అసలు చెక్కును మరో బ్యాంకుకు పంపాల్సిన అవసరం ఉండదు. చెక్కుకు సంబంధించిన డిజిటల్ చిత్రాన్ని, అవసరమైన వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత బ్యాంకులు చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేస్తాయి. దీనివల్ల చెక్ క్లియరెన్స్ వేగంగా జరగడంతో పాటు భౌతికంగా చెక్కులను తరలించే అవసరం తగ్గుతుంది.

ఖాతాదారులు ఏం చేయాలి?

బ్యాంకింగ్ రూల్స్ మారాయని, పాత సేవలు నిలిచిపోతాయని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని వెంటనే నమ్మకూడదు. ముఖ్యంగా చెక్ బుక్స్ రద్దు, కొత్త గడువులు, బ్యాంకింగ్ సేవల మార్పుల గురించి సమాచారం వస్తే ముందుగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత బ్యాంకు ప్రకటనల్లో పరిశీలించాలి. ధృవీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వార్డ్ చేయకూడదు. ప్రస్తుతం మాత్రం పాత CTS చెక్ బుక్స్ ఉపయోగిస్తున్న ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 1:24 pm Digital Edition : Prabhanews
Cheque Book: బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. జనవరి 1 నుంచి పాత చెక్ బుక్స్ పనిచేయవా? | బిజినెస్

Last Updated:Nov 08, 2026 1:06 PM ISTCheque Book: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి పాత చెక్‌బుక్స్ పనిచేయవంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత? దీనిపై ఆర్బీఐ కీలక స్పష్టత ఇచ్చింది.
(AI IMAGE)బ్యాంకింగ్ సేవలు, అకౌంట్ రూల్స్, లావాదేవీలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే అలా వచ్చిన వాటిలో ఏది నిజమో, ఏది ఫేక్‌ న్యూస్‌నో తెలుసుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్స్ కు సంబంధించిన గడువులు, కొత్త రూల్స్ అంటూ వచ్చే మెస్సేజ్‌లు, లెటర్స్ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంటాయి. తాజాగా చెక్ బుక్స్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. అది ఏంటంటే?డిసెంబర్ 31, 2026 తర్వాత పాత చెక్ బుక్స్ పనిచేయవని, 2027 జనవరి 1 నుంచి కొత్త భద్రతా ఫీచర్లు ఉన్న చెక్ బుక్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేరుతో ఓ లెటర్ వైరల్ అవుతోంది. దీంతో ఇప్పటికే చెక్ బుక్స్ యూజ్ చేస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. కొత్త చెక్ బుక్ నిబంధనలపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, అందంతా ఫేక్ న్యూస్ అంటే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.పాత చెక్ బుక్స్ మార్చుకోవాలా?నవంబర్ 7న ఆర్బీఐ వెల్లడించిన వివరాల మేరకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్ బుక్స్ 2026 డిసెంబర్ 31 తర్వాత పనిచేయవనే ప్రచారం తప్పుదారి పట్టించేలా ఉందని వెల్లడించింది. 2027 జనవరి 1 నుంచి కొత్త చెక్ బుక్స్ తప్పనిసరి చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న చెక్ బుక్స్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త భద్రతా ఫీచర్లు ఉన్న చెక్ బుక్స్ తీసుకోవాలని కూడా ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న సందేశాలను చూసి బ్యాంకులకు వెళ్లి కొత్త చెక్ బుక్స్ కోసం దరఖాస్తు చేయాల్సిన పనిలేదు.
It has come to the notice of the Reserve Bank of India that a message is circulating on social media claiming that the standard Cheque Truncation System (CTS) cheque books currently in use will change from December 31, 2026 and the new cheque books featuring updated security standards will come into effect from January 1, 2027.
It is clarified that at present Reserve Bank of India is not introducing any such measures with regard to the CTS cheque books. As such, the message is factually incorrect and misleading.Members of public are requested to rely only on the information published by RBI from time to time in such matters.— ReserveBankOfIndia (@RBI) November 7, 2026చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏంటి?చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని మరింత వేగంగా మార్చేందుకు ఆర్బీఐ చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు చెక్కులను భౌతికంగా పంపించి క్లియరెన్స్ ప్రక్రియ పూర్తి చేసేవారు. దీనికి ఎక్కువ సమయం పట్టేది. CTS విధానంలో మాత్రం అసలు చెక్కును మరో బ్యాంకుకు పంపాల్సిన అవసరం ఉండదు. చెక్కుకు సంబంధించిన డిజిటల్ చిత్రాన్ని, అవసరమైన వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత బ్యాంకులు చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేస్తాయి. దీనివల్ల చెక్ క్లియరెన్స్ వేగంగా జరగడంతో పాటు భౌతికంగా చెక్కులను తరలించే అవసరం తగ్గుతుంది.ఖాతాదారులు ఏం చేయాలి?బ్యాంకింగ్ రూల్స్ మారాయని, పాత సేవలు నిలిచిపోతాయని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సందేశాన్ని వెంటనే నమ్మకూడదు. ముఖ్యంగా చెక్ బుక్స్ రద్దు, కొత్త గడువులు, బ్యాంకింగ్ సేవల మార్పుల గురించి సమాచారం వస్తే ముందుగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత బ్యాంకు ప్రకటనల్లో పరిశీలించాలి. ధృవీకరించని సందేశాలను ఇతరులకు ఫార్వార్డ్ చేయకూడదు. ప్రస్తుతం మాత్రం పాత CTS చెక్ బుక్స్ ఉపయోగిస్తున్న ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మరింత చదవండి

Source link