బొలీవియాలోని ఎల్ ఆల్టో నగరంలో రెండో వార్షిక ‘గినియా పిగ్ ఫెయిర్’ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా గినియా పిగ్స్కు అందమైన రంగురంగుల దుస్తులు వేసి నిర్వహించిన పరేడ్, అలాగే వాటికి చేసిన డమ్మీ పెళ్లి (Mock Wedding) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా పెళ్లి చేయడం వల్ల వాటికి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టి, వాటి సంతతి వృద్ధి చెందుతుందని అక్కడి పెంపకందారులు బలంగా నమ్ముతారు.ID_SS
Source link
