ప్రభన్యూస్

Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవే | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు భారీగా పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.

MCXలో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,778 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.26 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే మాత్రం భారీగా పడ్డాయి. MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,26,097 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,345 తగ్గింది.

ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,510గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.240 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,35,218 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 1,200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,26,280 వద్ద కొనసాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 9:14 am Digital Edition : Prabhanews
Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవే | బిజినెస్

Last Updated:Sep 29, 2026 9:13 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.ప్రతీకాత్మక చిత్రంమంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు భారీగా పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.MCXలో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,778 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.26 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే మాత్రం భారీగా పడ్డాయి. MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.2,26,097 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,345 తగ్గింది.ఇక ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,510గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.240 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,35,218 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీపై రూ. 1,200 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,26,280 వద్ద కొనసాగుతుంది.మరింత చదవండి

Source link