ATM Security Technology: మీకు తెలుసా? ATM కీప్యాడ్‌ను సాధారణ ప్లాస్టిక్‌తో కాకుండా దృఢమైన పదార్థాలతో తయారు చేయడానికి కేవలం అది ఎక్కువకాలం పనిచేయాలనే కారణం మాత్రమే కాదు. PIN భద్రత, రోజువారీ వినియోగం, దుమ్ము-తేమ, వాతావరణ పరిస్థితులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని కీప్యాడ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు.
Source link
GK: ATM కీప్యాడ్లు ఇనుముతోనే ఎందుకు తయారు చేస్తారు? ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకునే 80% మందికి తెలియదు!
