ప్రభన్యూస్

Hair Fall Blood Test: జుట్టు పలుచబడుతోందా? ఐరన్, థైరాయిడ్ సహా ఏ రక్త పరీక్షలు అవసరమో తెలుసా? |


పరీక్షల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఈ రక్త పరీక్షల ఫలితాలను చూసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మాత్రమే ఐరన్, విటమిన్ డి లేదా థైరాయిడ్ మందులను వాడాలి. సొంత వైద్యంతో విటమిన్ సప్లిమెంట్లను మితిమీరి వాడకూడదు. ఆహారంలో కోడిగుడ్లు, పప్పుదినుసులు, పాలకూర, చేపలు, బాదం, వాల్‌నట్స్ వంటి బయోటిన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని చేర్చుకోవాలి. రోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే ధ్యానం వంటి అలవాట్లు జుట్టు పునరుద్ధరణకు తోడ్పడతాయి.పరీక్షల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఈ రక్త పరీక్షల ఫలితాలను చూసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మాత్రమే ఐరన్, విటమిన్ డి లేదా థైరాయిడ్ మందులను వాడాలి. సొంత వైద్యంతో విటమిన్ సప్లిమెంట్లను మితిమీరి వాడకూడదు. ఆహారంలో కోడిగుడ్లు, పప్పుదినుసులు, పాలకూర, చేపలు, బాదం, వాల్‌నట్స్ వంటి బయోటిన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని చేర్చుకోవాలి. రోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే ధ్యానం వంటి అలవాట్లు జుట్టు పునరుద్ధరణకు తోడ్పడతాయి.

పరీక్షల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు… ఈ రక్త పరీక్షల ఫలితాలను చూసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మాత్రమే ఐరన్, విటమిన్ డి లేదా థైరాయిడ్ మందులను వాడాలి. సొంత వైద్యంతో విటమిన్ సప్లిమెంట్లను మితిమీరి వాడకూడదు. ఆహారంలో కోడిగుడ్లు, పప్పుదినుసులు, పాలకూర, చేపలు, బాదం, వాల్‌నట్స్ వంటి బయోటిన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని చేర్చుకోవాలి. రోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే ధ్యానం వంటి అలవాట్లు జుట్టు పునరుద్ధరణకు తోడ్పడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 7:28 pm Digital Edition : Prabhanews
Hair Fall Blood Test: జుట్టు పలుచబడుతోందా? ఐరన్, థైరాయిడ్ సహా ఏ రక్త పరీక్షలు అవసరమో తెలుసా? |

పరీక్షల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఈ రక్త పరీక్షల ఫలితాలను చూసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మాత్రమే ఐరన్, విటమిన్ డి లేదా థైరాయిడ్ మందులను వాడాలి. సొంత వైద్యంతో విటమిన్ సప్లిమెంట్లను మితిమీరి వాడకూడదు. ఆహారంలో కోడిగుడ్లు, పప్పుదినుసులు, పాలకూర, చేపలు, బాదం, వాల్‌నట్స్ వంటి బయోటిన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని చేర్చుకోవాలి. రోజూ కనీసం 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే ధ్యానం వంటి అలవాట్లు జుట్టు పునరుద్ధరణకు తోడ్పడతాయి.

Source link