ప్రభన్యూస్

LPG Gas Cylinder: సిలిండర్ డెలివరీ బాయ్‌కి డబ్బులు ఇవ్వాలనే రూల్ ఉందా? 90 శాతం మందికి తెలియని అసలు నిజం ఇదే! |

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ఈ ఏజెన్సీల పరిధిలో ఏకంగా 3,64,087 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ అవసరాలకు వాడేవి 2,76,153 కనెక్షన్లు కాగా.. వాణిజ్య అవసరాలకు 2,092 కనెక్షన్లు ఉన్నాయి. అలాగే దీపం పథకం కింద 64,594, ఉజ్వల పథకం కింద 21,218 కనెక్షన్లు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎల్పీజీ వినియోగం అత్యధికంగా ఉంటోంది. జిల్లాలో ప్రతి నెలా సుమారు 1.50 లక్షల మంది తమ సిలిండర్లను రీఫిల్ చేయించుకుంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 12:31 pm Digital Edition : Prabhanews