ప్రభన్యూస్

Ramayana Imax Trailer: రామాయణ ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ అదిరిందబ్బా..!

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ (రామాయణ). రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ మూవీ ఐమాక్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ వీడియోలోని విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మునుపెన్నడూ చూడని స్థాయిలో సరికొత్త హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. రామాయణ 1 నవంబర్ 5 న రిలీజ్ కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 2:58 pm Digital Edition : Prabhanews