ప్రభన్యూస్

Dulquer Salmaan: లెంగ్తీ రన్ టైమ్‌తో రిలీజ్ కాబోతున్న దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. ఓరిబాబోయ్ అన్ని గంటలా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game). నిహాస్ హిధయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

News18
News18

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game). నిహాస్ హిధయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడింది. ప్రస్తుతం సెప్టెంబర్ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 9:08 pm Digital Edition : Prabhanews
Dulquer Salmaan: లెంగ్తీ రన్ టైమ్‌తో రిలీజ్ కాబోతున్న దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. ఓరిబాబోయ్ అన్ని గంటలా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 01, 2026 9:02 PM ISTమలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game). నిహాస్ హిధయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. News18మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game). నిహాస్ హిధయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడింది. ప్రస్తుతం సెప్టెంబర్ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరింత చదవండి

Source link