ప్రభన్యూస్

Budget EV Car: మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.. 421 Km మైలేజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ధర ఎంతంటే..? |

Tata Tiago EV: ఈ కారులో కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఏరో-స్టైల్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ ఉన్నాయి. దీని ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ క్యాబిన్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ , క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ , TPMS వంటివి ఉన్నాయి. ఇందులో 19.2 kWh , 24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పాటు, వరుసగా 61 PS , 75 PS మోటార్ పవర్ అవుట్‌పుట్ సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌పై గరిష్టంగా 293 కి.మీ. MIDC పరిధిని (రేంజ్‌ను) అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 12:59 pm Digital Edition : Prabhanews