నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా మంచి అలవాటుగా చెప్పవచ్చు. రాత్రంతా నిద్రపోయే సమయంలో మనం నీరు తాగం కాబట్టి, ఉదయం నీళ్లు తీసుకోవడం ద్వారా రోజువారీ ద్రవాల అవసరాన్ని తీర్చుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు
Source link
Drinking Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా?.. శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే!
