ప్రభన్యూస్

Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్… నెక్స్ట్ టార్గెట్ ఇదే… కంపెనీ నుంచి కీలక ప్రకటన | బిజినెస్


Last Updated:

Dream11 | డ్రీమ్11 యూజర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. రియల్ మనీ కాంటెస్టులను నిలిపివేసిన తర్వాత, ఇప్పుడు స్పోర్ట్స్ అభిమానుల కోసం కొత్త గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా డ్రీమ్11 మారుతోంది.

Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్... నెక్స్ట్ టార్గెట్ ఇదే... కంపెనీ నుంచి కీలక ప్రకటన
Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్… నెక్స్ట్ టార్గెట్ ఇదే… కంపెనీ నుంచి కీలక ప్రకటన

డ్రీమ్11 కొత్త దారిలోకి అడుగుపెట్టింది. రియల్ మనీ గేమింగ్, నగదు బహుమతులతో కూడిన ఫాంటసీ స్పోర్ట్స్ కాంటెస్టులను ఆపేసిన ఏడాది తర్వాత, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ అభిమానులను కలిపే ప్లాట్‌ఫామ్‌గా మారిందని పీటీఐ వెల్లడించింది. ఇకపై డ్రీమ్11లో ప్రైజ్ మనీ ఉండదు. స్పోర్ట్స్ కంటెంట్, లైవ్ స్ట్రీమింగ్, స్కోర్లు, స్టాట్స్, కమ్యూనిటీ ఫీచర్లు, స్పోర్ట్స్ అనుభవాలు, సోషల్ కాంటెస్టులపై సంస్థ దృష్టి పెట్టనుంది. గురువారం డ్రీమ్11 ఈ మార్పును ప్రకటించింది. ఇంతకాలం ఫాంటసీ స్పోర్ట్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్లాట్‌ఫామ్, ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 6:22 pm Digital Edition : Prabhanews
Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్… నెక్స్ట్ టార్గెట్ ఇదే… కంపెనీ నుంచి కీలక ప్రకటన | బిజినెస్

Last Updated:Aug 27, 2026 5:37 PM ISTDream11 | డ్రీమ్11 యూజర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. రియల్ మనీ కాంటెస్టులను నిలిపివేసిన తర్వాత, ఇప్పుడు స్పోర్ట్స్ అభిమానుల కోసం కొత్త గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా డ్రీమ్11 మారుతోంది.Dream11: డ్రీమ్11 యూజర్లకు అలర్ట్... నెక్స్ట్ టార్గెట్ ఇదే... కంపెనీ నుంచి కీలక ప్రకటన డ్రీమ్11 కొత్త దారిలోకి అడుగుపెట్టింది. రియల్ మనీ గేమింగ్, నగదు బహుమతులతో కూడిన ఫాంటసీ స్పోర్ట్స్ కాంటెస్టులను ఆపేసిన ఏడాది తర్వాత, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ అభిమానులను కలిపే ప్లాట్‌ఫామ్‌గా మారిందని పీటీఐ వెల్లడించింది. ఇకపై డ్రీమ్11లో ప్రైజ్ మనీ ఉండదు. స్పోర్ట్స్ కంటెంట్, లైవ్ స్ట్రీమింగ్, స్కోర్లు, స్టాట్స్, కమ్యూనిటీ ఫీచర్లు, స్పోర్ట్స్ అనుభవాలు, సోషల్ కాంటెస్టులపై సంస్థ దృష్టి పెట్టనుంది. గురువారం డ్రీమ్11 ఈ మార్పును ప్రకటించింది. ఇంతకాలం ఫాంటసీ స్పోర్ట్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్లాట్‌ఫామ్, ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.మరింత చదవండి

Source link