ప్రభన్యూస్

10 ఏళ్ల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సర్‌ప్రైజ్… హిమాలయన్ 440 విశేషాలివే | Royal Enfield Himalayan 440 Launched: Price, Engine, Features and More |

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ కోసం హార్డ్ ప్యానియర్స్, టాప్ బాక్స్, టూరింగ్ సీట్లు, హ్యాండ్‌గార్డ్స్, ఇంజిన్ గార్డ్స్, స్లైడర్స్, టేపర్డ్ మిర్రర్స్ వంటి యాక్సెసరీస్‌ను కూడా అందిస్తోంది. వీటిని ఉపయోగించి రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, వీకెండ్ రైడ్స్ లేదా లాంగ్ ఎక్స్‌పెడిషన్స్‌కు తగ్గట్టుగా బైక్‌ను మార్చుకోవచ్చు. 2016లో హిమాలయాల్లో ఒక కొత్త మోటార్‌సైకిల్ పుట్టింది. తర్వాతి పదేళ్లలో అది ప్రపంచవ్యాప్తంగా పయనికులు, అడ్వెంచర్ రైడర్లకు తోడుగా మారింది. ఎత్తైన పర్వతాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు ప్రయాణిస్తూ, అందరికీ అడ్వెంచర్ రైడింగ్‌కు కొత్త దారిని చూపించింది. ఇప్పుడు 2026లో హిమాలయాలు ఆ బైక్‌ను తిరిగి పంపిస్తున్నాయన్న కాన్సెప్ట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440ను పరిచయం చేసింది. (image: Royal Enfield)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 11:03 am Digital Edition : Prabhanews