ప్రభన్యూస్

Nayanthara: నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ ఒక్క నిర్ణయమే కోట్లకు యువరాణి చేసిందిరా మావా |

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్ల గురించి ముచ్చటించిన నయనతార, తన తొలి సంపాదన ఎంత అనే విషయాన్ని వెల్లడించింది. సినీ రంగంలోకి రాకముందు మోడలింగ్ చేసిన ఆమె, ఒక ఫ్యాషన్ కార్యక్రమం, మ్యాగజైన్ కవర్ షూట్ కోసం మొదటిసారి పనిచేశారు. ఆ తొలి అసైన్‌మెంట్ కోసం ఆమె అందుకున్న పారితోషికం కేవలం రూ. 2,000 మాత్రమే అని చెప్పింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 10:37 am Digital Edition : Prabhanews