అల్బేనియాలోని ఫియర్ సమీపంలో ఉన్న లెవాన్ ప్రాంతంలో తీవ్రమైన కార్చిచ్చు (Wildfire) వ్యాపించింది. మంటలు వేగంగా వ్యాపిస్తూ నివాస గృహాలు, వ్యాపార సముదాయాలకు సమీపంలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతూ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
Source link
