Money Tips | నామినీ పేరు పెట్టడం ముఖ్యం. కానీ అంతటితో పని పూర్తయినట్టు కాదు. మీ డబ్బు, ఆస్తులు చివరికి ఎవరికి దక్కాలో స్పష్టంగా చెప్పాలంటే వీలునామా కూడా అవసరం. నామినీ, వీలునామా మధ్య తేడా ఏంటో తెలుసుకుంటే భవిష్యత్తులో కుటుంబానికి వచ్చే గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు.
Source link
Money Tips: నామినేషన్, వీలునామా ఒకటే అనుకున్నారా? 90 శాతం మందికి తెలియని నిజం ఇదే
