ప్రభన్యూస్

Tragic Road Accident in Kerala : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు దుర్మరణం!

కేరళలోని త్రిస్సూర్ జిల్లా కైపమంగళం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనంబిక్కున్ను సమీపంలో వేగంగా వచ్చిన కారు నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన 8 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 9:49 am Digital Edition : Prabhanews