ప్రభన్యూస్

Director Sampath Nandi | ‘భోగి’తో శర్వానంద్కు నేషనల్ అవార్డ్ పక్కా: సంపత్ నంది

‘భోగి’ సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సంపత్ నంది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతో శర్వానంద్కు నేషనల్ అవార్డు రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ, ‘భోగి’ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. #SampathNandi #Sharwanand #Tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 12:46 am Digital Edition : Prabhanews