సారా వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహానికి సంబంధించిన వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. గత కొన్నేళ్లుగా టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజాగా శుభ్‌మన్ గిల్ పేరు పక్కకు వెళ్లి, సారా పెళ్లికి సంబంధించి ఓ కొత్త వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

