సిజెపి (CJP) పిలుపునిచ్చిన ‘లహరా దో తిరంగా’ (తిరంగా మార్చ్) నిరసన ప్రదర్శన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (CP) సెంట్రల్ పార్క్ను ఎన్డీఎంసీ (NDMC) రెండు రోజుల పాటు మూసివేసింది. సెంట్రల్ పార్క్, మింటో రోడ్ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 163 విధించిన అధికారులు, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు.
Source link
Delhi Central Park : ఢిల్లీలో సెంట్రల్ పార్క్ మూసివేత!
