ప్రభన్యూస్

‘మంగళ్ మిలన్’లో మోదీ కీలక భేటీ.. ప్రతిపక్ష వ్యూహానికి కౌంటర్‌పై NDA మంతనాలు |


Last Updated:

పార్లమెంట్‌లో ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం పోరు కొనసాగుతున్న వేళ.. NDAలో కీలక సమావేశం జరిగింది. ‘మంగళ్ మిలన్’ పేరుతో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలు పాల్గొన్నారు.

PM Narendra Modi along with other NDA leaders attend the 'Mangal Milan' meeting (Photo/ANI)
PM Narendra Modi along with other NDA leaders attend the ‘Mangal Milan’ meeting (Photo/ANI)

పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి కీలక వ్యూహ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు NDA Parliamentary Party Meetingగా పిలిచిన ఈ వారపు సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త పేరు పెట్టారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించే ఈ భేటీ.. కూటమి పార్టీల మధ్య సమన్వయం, పార్లమెంటరీ వ్యూహాల రూపకల్పనకు ప్రధాన వేదికగా మారింది. ఈ పేరును 2026 జూలైలో అధికారికంగా మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 11:07 am Digital Edition : Prabhanews
‘మంగళ్ మిలన్’లో మోదీ కీలక భేటీ.. ప్రతిపక్ష వ్యూహానికి కౌంటర్‌పై NDA మంతనాలు |

Last Updated:Aug 11, 2026 10:55 AM ISTపార్లమెంట్‌లో ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం పోరు కొనసాగుతున్న వేళ.. NDAలో కీలక సమావేశం జరిగింది. ‘మంగళ్ మిలన్’ పేరుతో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలు పాల్గొన్నారు.
PM Narendra Modi along with other NDA leaders attend the 'Mangal Milan' meeting (Photo/ANI)పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి కీలక వ్యూహ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు NDA Parliamentary Party Meetingగా పిలిచిన ఈ వారపు సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త పేరు పెట్టారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించే ఈ భేటీ.. కూటమి పార్టీల మధ్య సమన్వయం, పార్లమెంటరీ వ్యూహాల రూపకల్పనకు ప్రధాన వేదికగా మారింది. ఈ పేరును 2026 జూలైలో అధికారికంగా మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి.మరింత చదవండి

Source link