ప్రభన్యూస్

Madhuri Dixit | చీరకట్టులో మెరిసిన మాధురీ దీక్షిత్



బాలీవుడ్ దివా, ‘ధక్ ధక్’ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని పాపులర్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) షూటింగ్ సెట్లో సందడి చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ కోసం విచ్చేసిన మాధురీ దీక్షిత్ ఎంతో ఎలిగెంట్ అండ్ స్టైలిష్ లుక్లో మెరిసి కెమెరాలకు చిక్కారు. #MadhuriDixit #bollywood #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 10:27 am Digital Edition : Prabhanews
Madhuri Dixit | చీరకట్టులో మెరిసిన మాధురీ దీక్షిత్

బాలీవుడ్ దివా, 'ధక్ ధక్' బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని పాపులర్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి' (KBC) షూటింగ్ సెట్లో సందడి చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ కోసం విచ్చేసిన మాధురీ దీక్షిత్ ఎంతో ఎలిగెంట్ అండ్ స్టైలిష్ లుక్లో మెరిసి కెమెరాలకు చిక్కారు. #MadhuriDixit #bollywood #tollywood

Source link