ఈ వీకెండ్ ఓటీటీలో అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే టాప్ 5 థ్రిల్లర్ సినిమాల సమాచారం ఈ వీడియోలో చూడండి. ఇలవీజ పూంచిరా, ధ్రువంగళ్ పతినారు (D16), మహేంద్రగిరి వారాహి, తుడరుమ్ మరియు పోర్ తొళిల్ సినిమాల వివరాలు, స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల విశేషాలు తెలుసుకోండి!
Source link
