Jana Nayagan Collections: జన నాయగన్ రచ్చ రంబోలా.. విడుదలకు ముందే ఈ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసా? |
విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా నేడే (జూలై 23) గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ రేంజ్ వసూళ్లు రాబట్టింది. విజయ్ సీఎం అయ్యాక వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, అనిరుధ్ సంగీతం…
