అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్గా తీసుకొస్తున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈవెంట్లో నటి విమలా రామన్ తన క్యూట్ అండ్ ఫన్నీ స్పీచ్తో అందరినీ ఆకట్టుకున్నారు! “ఈ షో ఒక మెంటల్ టెస్ట్” అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Source link
