Meher Ramesh: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ పరామర్శ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 22, 2026 4:43 PM IST టాలీవుడ్ దర్శకుడు, మెగా కుటుంబ దగ్గరి బంధువు మెహర్ రమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి మెహెర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. News18 టాలీవుడ్ దర్శకుడు, మెగా కుటుంబ దగ్గరి బంధువు మెహర్ రమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన…
