ప్రభన్యూస్

Youtuber Nikhil : ‘ది ట్రైటర్స్’ షోలో పాపులర్ యూట్యూబర్ నిఖిల్!



ప్రముఖ యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిఖిల్ విజయేంద్ర సింహా (Nikhil Vijayendra Simha) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ మైండ్ గేమ్లో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలలో నిఖిల్ ఒకరిగా పరిచయమయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 8:02 pm Digital Edition : Prabhanews
Youtuber Nikhil : ‘ది ట్రైటర్స్’ షోలో పాపులర్ యూట్యూబర్ నిఖిల్!

ప్రముఖ యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిఖిల్ విజయేంద్ర సింహా (Nikhil Vijayendra Simha) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రియాలిటీ షో 'ది ట్రైటర్స్' (The Traitors) తెలుగు వెర్షన్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ మైండ్ గేమ్లో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలలో నిఖిల్ ఒకరిగా పరిచయమయ్యారు.

Source link