Sobhita Dhulipala: రాజకీయాల్లో దుమారం రేపే కామెంట్.. బాబోయ్, అక్కినేని కోడలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా? |
ఇప్పటికే కోలీవుడ్ నుంచి విశాల్, ధనుష్ లాంటి స్టార్లు, టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, వీరు ఎప్పటికప్పుడు ఈ పొలిటికల్ వార్తలను ఖండిస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. Source link
